Tag: nagarjuna bangarraju movie

బంగార్రాజు కష్టమేనా..?

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా…