ఆస్కార్ అవార్డు నామినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్!!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సంతోషం కలిగించే వార్త ఇది. ఆస్కార్ అవార్డు నామినేషన్లలో 2022కు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉండొచ్చని హాలీవుడ్ కు చెందిన ‘వెరైటీ మ్యాగజైన్’ అంచనా వేసింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన…