ఎన్టీఆర్ 30 సినిమాపై జాన్వీ కపూర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!!
ఆర్ఆర్ఆర్ చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాని చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్…