‘బింబిసార’కు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్!!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఆయన సొంత బ్యానర్లో ‘బింబిసార’ నిర్మితమైంది. కల్యాణ్ రామ్ కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది. గతంలో ‘ప్రేమలేఖ రాశా’ సినిమాలో హీరోగా నటించిన వశిష్ఠ ఈ సినిమాకి దర్శకుడు. విడుదల…